Thursday, July 25, 2024

నేటి రాశిఫలాలు(3-12-23)

మేషం: కొత్తగా చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం: పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఉద్యోగయత్నాలలో కదలికలు. ఉన్నతహోదాలలోని వారి సహాయం అందుతుంది. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం: కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

సింహం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

- Advertisement -

కన్య: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు- వద్దు. నిర్ణయాలు మార్చుకుంటారు. అనారోగ్యం. కుటు-ంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. సమస్యల నుంచి గ-్టట-క్కుతారు. పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గవచ్చు.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. సోదరుల నుంచి ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు.

మకరం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. కుటు-ంబసభ్యులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి వివాదాలు.

కుంభం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.

Advertisement

తాజా వార్తలు

Advertisement