Sunday, October 13, 2024

నేటి రాశిఫలాలు (17-11-23)

మేషం: పనులు సకాలంలో పూర్తి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

వృషభం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటు-ంబసభ్యులతో తగాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

కర్కాటకం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

- Advertisement -

సింహం: కొత్త వ్యవహారాలలో పురోగతి. కోర్టు కేసుల పరిష్కారం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: రుణాలు చేస్తారు. శ్రమ పడినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. కుటు-ంబంలో సంతోషకరంగా ఉంటు-ంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యసాధన.

వృశ్చికం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. భూవివాదాలు పరిష్కారం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కుంభం: ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

మీనం: ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని వివాదాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement