Friday, April 26, 2024

నేటి రాశిఫలాలు(26-01-2023)

మేషం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.

వృషభం: పనుల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు.

మిథునం: ఆస్తివివాదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. సోదరులతో కలహాలు.

కర్కాటకం: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. నూతన ఉద్యోగయోగం.

సింహం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు.

- Advertisement -

కన్య: నూతన విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కార్యక్రమాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటు-ంబ సమస్యలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు. బంధువుల నుంచి ఒత్తిడులు.

వృశ్చికం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తిలాభ సూచనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి. కీలక నిర్ణయాలు.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభ సూచనలు.

మకరం: ఆధాయానికి మించి ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు.
ఆరోగ్య సమస్యలు.

కుంభం: దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్య భంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు. శ్రమాధిక్యం. దైవ దర్శనాలు.

మీనం: కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. ఉత్సాహంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement