Thursday, April 25, 2024

నేటి రాశిఫలాలు(01-06-2023)

మేషం: పనులు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు. కుటు-ంబంలో సమస్యలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి.

వృషభం: వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. పనులలో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలోప్రోత్సాహకరంగా ఉంటు-ంది.

కర్కాటకం: శ్రమ మరింత పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువుల నుంచిసమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలుసాధారణంగాఉంటాయి.

- Advertisement -

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటు-ంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలోఅంచనాలు ఫలిస్తాయి.

కన్య: చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

తుల: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు: శ్రమతప్ప ఫలితం ఉండదు. స్వల్పఅనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. బంధువర్గంతో వి భేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

మకరం: రుణాలు చేస్తారు. అనుకున్న పనులు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం: శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకున్న రీతిలో సాగుతాయి.

మీనం: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహవంతంగా ఉంటు-ంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యొగాలలో మరింత సానుకూలత.

Advertisement

తాజా వార్తలు

Advertisement