Saturday, May 18, 2024

నేటి కాలచక్రం


శనివారం (11-02-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మాగ మాసం, బహుళపక్షం
శిశిరఋతువు, ఉత్తరాయణం
తిధి : షష్ఠి రా.తె 5.47
నక్షత్రం : చిత్త రాత్రి 10.22
వర్జ్యం : శే.వ ఉదయం 7.32 తి.రా.తె 4.00 నుంచి 5.36
దుర్ముహూర్తం : ఉదయం 6.45 నుంచి 8.21
అమృతకాలం : మధ్యాహ్నం 3.47 నుంచి 5.25
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం :మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement