Friday, April 26, 2024

నేటి కాలచక్రం (29-5-2022)

ఆదివారం (29-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : చతుర్ధశి మధ్యాహ్నం 2.00
నక్షత్రం : కృత్తిక పూర్తి
వర్జ్యం : సాయంత్రం 5.19 నుంచి 7.02
దుర్ముహూర్తం : సాయంత్రం 4.05 నుంచి 4.53
అమృతకాలం : రా.తె 3.38 నుంచి 5.21
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement