Tuesday, May 21, 2024

నేటి కాలచక్రం

గురువారం (28-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : త్రయోదశి రాత్రి 12.31
నక్షత్రం : ఉ.భా సాయంత్రం 6.08
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 9.53 నుంచి 10.41 తి.మ 2.41 నుంచి 3.29
అమృతకాలం : మధ్యాహ్నం 1.20 నుంచి 2.55
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement