Tuesday, May 21, 2024

నేటి కాలచక్రం (13-4-2022)

బుధవారం (13-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, శుక్షపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి రా.తె 2.38
నక్షత్రం : మఖ ఉదయం 7.21
వర్జ్యం : సాయంత్రం 3.39 నుంచి 5.18
దుర్ముహూర్తం : ఉదయం 11.38 నుంచి 12.26
అమృతకాలం : ఉదయం 6.29 తి.రా.1.38 నుంచి 3.17
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement