Tuesday, May 21, 2024

నేటి కాలచక్రం

గురువారం (24-3-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఫాల్గుణమాసము, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : సప్తమి రాత్రి 1.24
నక్షత్రం : జ్యేష్ఠ సాయంత్రం 6.52
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 10.18 నుంచి 11.06 తి.మ 3.06 నుంచి 3.54
అమృతకాలం : ఉదయం 10.39 నుంచి 12.08
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement