Wednesday, May 1, 2024

నేటి కాలచక్రం


బుధవారం (10-04-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : విదియ
నక్షత్రం : అశ్విని ఉదయం 7.02
త.భరణి ఉదయం 5.47
వర్జ్యం : సాయంత్రం 4.08 నుండి 5.39
దుర్ముహుర్తం : ఉదయం 11.41 నుండి మధ్యాహ్నం 1.29
అమృతకాలం : ఉదయం 12.14 నుండి 1.45
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement