Monday, April 29, 2024

నేటి రాశి ప్ర‌భ (4-1-2022)

మేషం: పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థికలావాదేవీలు నిరాశపరుస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో మాట పట్టింపులు. అనారోగ్యం. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటక: పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహన యోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోమరింత ప్రోత్సాహం.

సింహం : సన్నిహితుల నుంచి ధనలాభం. యత్న కార్యసిద్ధి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

- Advertisement -

కన్య: మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటు-ంది. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

తుల: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబ సభ్యులతో అకారణవైరం. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

ధనుస్సు: పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట లభిస్తుంది. పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటు-ంది.

కుంభం: పనులలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: విద్యార్థులకు శుభవార్తలు. వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకువస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.


– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement