Sunday, May 19, 2024

నేటి రాశిఫ‌లాలు(15-8-2022)

మేషం: అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి

మేషం: అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థికంగా ఇబ్బందులు. ప్రయాణాలలో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. కుటు-ంబంలో కొత్త సమస్యలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం: శుభకార్యాల ప్రస్తావన. కుటు-ంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఆశాజనకంగా ఉంటు-ంది.

- Advertisement -

సింహం: కుటు-ంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కన్య: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.

తుల: వ్యవహారాలు నిదానిస్తాయి. నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. కుటు-ంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో విజయం. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

ధనుస్సు: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. చర్చలు సఫలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అడుగు ముందుకు వేస్తారు.

మకరం: కుటు-ంబంలో కొత్త సమస్యలు బంధువుల తాకిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

మీనం: యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనయోగం. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటు-ంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement