Saturday, June 1, 2024

నేటి రాశిఫ‌లాలు(15-7-2022)

మేషం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. వ్యాపారులకు లాభాలు అనుమానమే. అనారోగ్య సూచనలు..

వృషభం: అదనపు రాబడి ఉంటు-ంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. భూవివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

మిథునం: అదనపు ఖర్చులు . దూరప్రయాణాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం..

కర్కాటకం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు-. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ధనలాభం.

సింహం: నూతన వరిచయాలు. శుభకార్యాల నిర్వహణ. వాహనయోగం. ఉద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులు పెట్టు-బడులు అందుకుంటారు. దేవాలయ దర్శనాలు. విందువినోదాలు.

- Advertisement -

కన్య: బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. ముఖ్య కార్యక్రమాల్లో ఆటంకాలు. ఉద్యోగాలలో చికాకులు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. దేవాలయాల సందర్శనం. విద్యార్థుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

తుల: ఆదాయానికి మించి ఖర్చులు. దేవాలయ దర్శనాలు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి. కుటు-ంబసమస్యలు. శారీరక రుగ్మతలు.

వృశ్చికం: చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. దేవాలయ దర్శనాలు. విందువినోదాలు.సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో నూతనోత్సాహం.

ధనుస్సు: కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కుటు-ంబ సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారులకు నూతన పెట్టు-బడులు. ఉద్యోగులకు ఆశాజనకంగా ఉంటు-ంది.

మకరం: కుటు-ంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయం తగ్గుతుంది. దూరప్రయాణాలు. వ్యాపారులకు కొన్ని సమస్యలు. ఉద్యోగులకు అనుకోని మార్పులు.

కుంభం: కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారులు లాభాలు దక్కక డీలా పడతారు. ఉద్యోగులకు విధుల్లో సమస్యలు. ఆరోగ్య, కుటు-ంబ సమస్యలు.

మీనం: ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. బంధువుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు. ఉద్యోగులకు ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు కొత్త ఆశలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement