Monday, May 6, 2024

నేటి రాశిఫలాలు(13-06-2023)

మేషం: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కుటు-ంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లోమార్పులు. పనులు వాయిదా.

వృషభం: కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తివృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లోఅనుకూలత. ధనలాభం.

మిథునం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆర్థికప్రగతి. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ప్రమోషన్లు. దైవచింతన.

కర్కాటకం: మిత్రులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.

- Advertisement -

సింహం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశకలిగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

కన్య: ఆకస్మికధన, వస్తులాభాలు. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. ఇంటర్వ్యూలు రాగలవు.

తుల: కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

వృశ్చికం: దూరప్రయాణాలు. కుటు-ంబంలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో మాట పట్టింపులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

ధనుస్సు: ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉంటు-ంది. పనుల్లో జాప్యం. ఆరోగ్య భంగం. శ్రమ పెరుగుతుంది. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోమార్పులు. దూరప్రయాణాలు.

మకరం: కుటు-ంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్మానయోగం.

కుంభం: మిత్రులతో విభేదాలు. ఆరోగ్య భంగం. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒత్తిడులు.

మీనం: నూతన ఉద్యోగ ప్రాప్తి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటు-ంబసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి దైవదర్శనాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement