Friday, May 17, 2024

నేటి రాశిఫ‌లాలు(12-7-22)

మేషం: కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుగణంతో విరోధాలు నెలకొంటాయి. కుటు-ంబ సమస్యలు నెలకొంటాయి. వ్యాపారులకు లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులు అధిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి.

మిథునం: ఆదాయాన్ని మించిన ఖర్చులు. బంధువర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు. దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులకు సామాన్యంగా ఉంటు-ంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

కర్కాటకం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు-.

సింహం: కుటు-ంబంలో చికాకులు. మానసిక అశాంతి . ఆరోగ్య సమస్యలు. కార్యక్రమాలలో ఆటంకాలు. అనుకున్న రాబడి అందక ఇబ్బంది. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

- Advertisement -

కన్య: బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోలకు ఉద్యోగయత్నాలలో విజయం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటు-ంది వ్యాపారులు లాభాలతో ఉత్సాహంగా అడుగువేస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహం.

తుల: పలుకుబడి పెంచుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు లాభాలు రావచ్చు. ఉద్యోగులకు ప్రశంసలు.

వృశ్చికం: అప్పులు చేస్తారు. స్నేహితులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కార్యక్రమాలలో అవాంతరాలు. వాహనాల విషయంలో మెలకువ పాటించాలి. భూవివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారులకు ఆటు-పోట్లు-. ఉద్యోగులకు ఒత్తిడులు ఉంటాయి.

ధనుస్సు: కుటు-ంబంలో చికాకులు. అనుకున్న ఆదాయం లేక ఇబ్బందులు. శారీరక రుగ్మతలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగవర్గాలకు బాధ్యతలు మీదపడతాయి.

మకరం: బంధువుల నుంచి శుభవార్తలు. రాబడి ఆశాజనకంగా ఉంటు-ంది. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయులతో చర్చలు జరుపుతారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగవర్గాలకు పదోన్నతి సూచనలు.

కుంభం: శుభవార్తలు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు దర్శనాలు. వ్యాపారులు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం.

మీనం: రాబడి తగ్గి నిరుత్సాహపడతారు. బంధుమిత్రుల నుంచి అపవాదులు. భూవివాదాలు నెలకొంటాయి. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement