Sunday, May 19, 2024

నేటి రాశిఫ‌లాలు(03-11-2022)

మేషం: ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. పనుల్లో ప్రతిబంధకాలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

మిథునం: వివాదాలు కొన్ని పరిష్కారం. శుభవార్తలు వింటారు. భూలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

కర్కాటకం: కుటు-ంబంలో సమస్యలు. మానసిక ఆందోళన. సోదరుల నుండి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

సింహం: వ్యవహారాలలో పురోగతి. ఇంటర్వ్యూలు అందుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు పురోగతిలో ఉంటాయి.

- Advertisement -

కన్య: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: భవిష్యత్తుపై భరోసా. ప్రముఖుల నుండి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యజయం. విందువినోదాలు. చర్చలు సఫలం. వ్యాపారలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: గతం గుర్తుకు వస్తుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. సేవాభావం పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

ధనుస్సు: రుణబాధలు. సోదరులు, మిత్రుల నుండి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

మకరం: శ్రమ తప్ప ఫలితం ఉండదు. విద్యావకాశాలపై నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుండి విముక్తి.

మీనం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement