Saturday, May 18, 2024

నేటి రాశిఫ‌లాలు(27-06-2022)

మేషం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఇంటాబయటా నిరుత్సాహం. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు.

వృషభం: మిత్రులతో అకారణవైరం. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ఉద్యోగావకాశాలు చేజారవవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: సన్నిహితులు, శ్రేయోభిలాషులతో సఖ్యత. కుటు-ంబంలో శుభకార్యాల నిర్వహణ. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కర్కాటకం: కొత్త పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం: మిత్రులతో కలహాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. అనారోగ్య సూచనలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

- Advertisement -

కన్య: రాబడికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. ప్రయాణాలలో అవాంతరాలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు.

తుల: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రుల కలయిక. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.

వృశ్చికం: ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయులతో విరోధాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు క్లిష్టంగా మారతాయి.

ధనుస్సు: శుభవార్తలు వింటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

మకరం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటు-ంబంలో సమస్యలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తులపై వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో
ఒడిదుడుకులు.

కుంభం: పలుకుబడి పెరుగుతుంది. నూతన విద్యావకాశాలు. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

మీనం: చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement