Friday, May 3, 2024

నేటి కాలచక్రం (3-12-2021)

శుక్రవారం (3-12-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : కార్తీక మాసము, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : చతుర్దశి మధ్యాహ్నం 3.51
నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 1.14
వర్జ్యం : సాయంత్రం 4.58 నుంచి 6.27
దుర్ముహూర్తం : ఉదయం 8.56 నుంచి 9.44 తి.మ 12.56 నుంచి 1.44
అమృతకాలం : రాత్రి 1.55 నుంచి 3.24
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement