Friday, May 17, 2024

నేటి కాలచక్రం (13-12-2021)

సోమవారం (13-12-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : దశమి రాత్రి 11.57
నక్షత్రం : రేవతి రా.తె 4.45
వర్జ్యం : సాయంత్రం 4.14 నుంచి 5.54
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 1.03 నుంచి 1.51 తి.మ 3.27 నుంచి 4.15
అమృతకాలం : రాత్రి 2.14 నుంచి 3.54
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement