Tuesday, May 21, 2024

నేటి కాలచక్రం (11-12-2021)

శనివారం (11-12-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : అష్టమి రాత్రి 11.39
నక్షత్రం : పూ.భా.రా 3.10
వర్జ్యం : ఉదయం 9.31 నుంచి 11.07
దుర్ముహూర్తం : ఉదయం 6.37 నుంచి 8.13
అమృతకాలం : రాత్రి 7.08 నుంచి 8.44
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement