Monday, May 6, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (13-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : పంచమి సాయంత్రం 5.27
నక్షత్రం : అశ్లేష రాత్రి 11.37
వర్జ్యం : ఉదయం 11.15 నుంచి 1.01
దుర్ముహూర్తం : ఉదయం 9.01 నుంచి 9.49 తి.రా 11.25 నుంచి 12.13
అమృతకాలం : లేదు
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement