Monday, April 29, 2024

నేటి కాలచక్రం

సోమవారం (12-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : చవితి మధ్యాహ్నం 3.20
నక్షత్రం : పుష్యమి రాత్రి 9.06
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 1.01 నుంచి 1.49 తి.మ 3.25 నుంచి 4.13
అమృతకాలం : మధ్యాహ్నం 1.59 నుంచి 3.45 తి.రా 9.51 నుంచి 11.37
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement