Sunday, May 5, 2024

నేటి కాలచక్రం


సోమవారం (08-04-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం–
తిధి : అమావాస్య రాత్రి 12.13
నక్షత్రం : ఉ.భా ఉదయం 10.01
వర్జ్యం : లేదు
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12.30 నుండి 1.18
తి.మ 2.54 నుండి 3.42
శే.అమృతకాలం : ఉదయం 7.02
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement