Tuesday, May 14, 2024

నేటి కాలచక్రం

గురువారం (16-11-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : తదియ మధ్యాహ్నం 12.30
నక్షత్రం : మూల రా.తె 3.14
వర్జ్యం : రా.తె 1.40 నుండి 3.13
దుర్ముహూర్తం : ఉదయం 10.22 నుండి 11.10
తి.మ 3.10 నుండి 3.58
అమృతకాలం : రా 8.59 నుండి 10.32
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement