Saturday, May 18, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (19-09-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : భాద్రపద మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : చవితి ఉదయం 10.10
నక్షత్రం : స్వాతి ఉదయం 11.41
వర్జ్యం : సాయంత్రం 5.25 నుండి 7.03
దుర్ముహూర్తం : ఉదయం 8.29 నుండి 9.17
తి.రా 10.53 నుండి 11.41
అమృతకాలం : రా.తె 3.15 నుండి 4.53
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement