Saturday, May 4, 2024

నేటి కాలచక్రం


మంగళవారం (15-08-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, కృష్ణపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : చతుర్ధశి ఉదయం 11.27
నక్షత్రం : పుష్యమి మధ్యాహ్నం 1.58
వర్జ్యం : రా.తె 4.06 నుండి 5.52
దుర్ముహూర్తం : ఉదయం 8.23 నుండి 9.11
తి.రా 10.47 నుండి 11.35
అమృతకాలం : ఉదయం 6.57 నుండి 8.42
తి.మ 2.42 నుండి 4.29
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement