Monday, May 6, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (11-08-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, కృష్ణపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : దశమి ఉదయం 7.20
నక్షత్రం : రోహిణి ఉదయం 7.12
వర్జ్యం : మధ్యాహ్నం 1.02 నుండి 2.42
దుర్ముహూర్తం : ఉదయం 8.22 నుండి 9.10
తి.మ 12.22 నుండి 1.10
అమృతకాలం : రాత్రి 11.02 నుండి 12.42
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement