Monday, May 6, 2024

నేటి కాలచక్రం

గురువారం (10-08-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, కృష్ణపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : నవమి ఉదయం 7.32
నక్షత్రం : కృత్తిక ఉదయం 6.42
వర్జ్యం : రాత్రి 11.02 నుండి 12.40
దుర్ముహూర్తం : ఉదయం 9.58 నుండి 10.46
తి.మ 2.46 నుండి 3.34
అమృతకాలం : రా.తె 3.56 నుండి 5.34
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement