Monday, May 6, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (8-08-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, కృష్ణపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : సప్తమి ఉదయం 9.21
నక్షత్రం : అశ్విని ఉదయం 7.05
వర్జ్యం : సాయంత్రం 4.31 నుండి 6.05
దుర్ముహూర్తం : ఉదయం 8.21 నుండి 9.09
తి.రా.10.45 నుండి 11.33
అమృతకాలం : రా.తె 1.57 నుండి 3.31
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement