Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

సోమవారం (17-07-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, కృష్ణపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : అమావాస్య రాత్రి 10.18
నక్షత్రం : పునర్వసు రా.తె 4.25
వర్జ్యం : సాయంత్రం 3.23 నుండి 5.07
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.14 నుండి 1.02
తి.మ 2.38 నుండి 3.36
అమృతకాలం : రాత్రి 1.48 నుండి 3.32
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement