Sunday, April 28, 2024

నేటి కాలచక్రం (19-1-2022)

బుధవారం (19-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, బహుళపక్షం
హేమంతఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ పూర్తి
నక్షత్రం : ఆశ్రేష పూర్తి
వర్జ్యం : రాత్రి 7.57 నుంచి 9.39
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.26 నుంచి 1.14
అమృతకాలం : రా.తె 6.11ల
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement