Friday, April 26, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (31-03-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, శుక్ల పక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి రాత్రి 1.45
నక్షత్రం : పుష్యమి రా.తె 1.55 వరకు
వర్జ్యం : ఉదయం 8.11 నుండి 9.57 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08.36 నుంచి 09.24 తి.మ మధ్యాహ్నం 12.36 నుండి 01.24 వరకు
అమృతకాలం : రాత్రి 06.49 నుంచి 08.35 వరకు తి.మ .రా.తె 2.45 నుండి 4.31 వరకు
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement