Wednesday, April 24, 2024

నేటి కాలచక్రం

సోమవారం (20-03-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఫాల్గున మాసం, బహుళపక్షం
శిశిరఋతువు, ఉత్తరాయణం
తిధి : చతుర్ధశి రా.తె 12.24
నక్షత్రం : శతభిషం రాత్రి 7.13
వర్జ్యం : రా.తె 1.15 నుంచి 2.45
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.45 నుంచి 1.33 తి.మ 3.09 నుంచి 3.57
అమృతకాలం : మధ్యాహ్నం 12.28 నుంచి 1.57
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement