శుక్రవారం (17-02-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : మాగ మాసం, బహుళపక్షం
శిశిరఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి రాత్రి 8.32
నక్షత్రం : పూ.షా సాయంత్రం 5.41
వర్జ్యం : రా.తె 1.08 నుంచి 2.37
దుర్ముహూర్తం : ఉదయం 9.07 నుంచి 9.55 తి.మ 1.07 నుంచి 1.55
అమృతకాలం : మధ్యాహ్నం 1.11 నుంచి 2.40
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి