Monday, October 7, 2024

ధర్మం – మర్మం : కార్తిక మాసమున దీపదానము చేయజాలని వారు చెయవలసిన విధి (ఆడి యోతో…)

కార్తిక మాసమున దీపదానము చేయజాలని వారు చేయవలసిన విధి
గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
కార్తిక మాసమున దీపదానము చేయజాలని వారు పరుల దీపమును
వెలిగించవలయును లేదా పరుల దీపములను వాతాదుల నుండి
రక్షించవలయును. అవి ఏవీ చేయజాలనిచో శ్రీ విష్ణునామ సంకీర్తన
చెయవలయును
-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement