Wednesday, May 29, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : బ్రహ్మ తీర్థము (ఆడియోతో…)

భారతంలోని పంచతీర్థములలోని బ్రహ్మతీర్థం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ….

పితౄణాం తర్పణం కార్యం పితృ తీ ర్ధేన ధీమతా
బ్రహ్మేణ చాపి తీర్థన సదోప స్పర్శనం వరమ్‌

పితృతర్పణమును పిత ృతీర్థముతో, ఆచమనం బ్రహ్మతీర్థముతోను అనగా బొటన వేలు మూలము నుండి ఉత్తర భాగమున ఉన్న రేఖ మీదుగా చేయవలెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement