Wednesday, May 1, 2024

నేటి కాలచక్రం

గురువారం (29-9-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : చవితి రాత్రి 11.57
నక్షత్రం : స్వాతి ఉదయం 6.46 త.విశాఖ రా.తె 6.01
వర్జ్యం : మధ్యాహ్నం 12.11 నుంచి 1.44
దుర్ముహూర్తం : ఉదయం 10.06 నుంచి 10.54 తి.మ 12.54 నుంచి 3.42
అమృతకాలం : రాత్రి 9.29 నుంచి 11.02
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement