Thursday, November 7, 2024

యాదాద్రీశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి: దివ్వక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ క్యూకాంప్లెక్సులు నిండిపోయాయి. యాదాద్రీశుని సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది. భక్తులు రద్దీ అధికంగా ఉండటంతో అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement