Monday, July 8, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

అందరూ ప్రేమ కోసం చూస్తున్నారు. మనలో చాలా మంది ప్రేమను పొందాలని బయట సంబంధాలు, ఆస్తులలో వెదుకుతున్నారు. బాహ్య మూలాలలో ప్రేమను పొందాలనుకోవడం ఎ ల్లవేళలా మనలను అధీనుడిగా చేస్తుంది. మనం ప్రేమను అనుభవం చేసినప్పుడు అది ఎక్కడ నుంచి వస్తున్నది.? మన హృదంయ లోపలి నుంచి వస్తున్నది. మనం పొందాలనుకునే ప్రేమ నాలోనే ఉంది అని మనకు అవగతం అయినప్పుడు, మన లోపలికి మనము మరలి దానిని పొందవచ్చును. ఈ రోజు మౌనముగా కూర్చొని స్వయంలోకి ప్రేమ స్వరూపాన్ని తెలుసుకుంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement