Sunday, April 28, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

నిజమైన శక్తి, అధికారం అంటే ఇతరుల పైన అధికారం కాదు స్వయంపైన యజమానిగా కావటం. ఇది అర్థం చేసుకోవాలంటే స్వరాజ్య అధికారిగా అయ్యే ప్రయత్నం చేయండి. ఇతరులను నియంత్రించే బదులు మీ ప్రతి అడుగులోనూ, ప్రతి చర్యలోనూ, అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలులోనూ నియంత్రణ ఉండాలి. ఈ రోజు నేను నాపై యజమానిగా అయి నిజమైన శక్తి స్వరూపముగా అవుతాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement