Sunday, May 19, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

స్వయంను అహం నుంచి విడదీయండి. మనం మౌనముగా కూర్చొని ఉన్నప్పుడు మనలో ఆలోచనలు రూపుదిద్దుకోవటం గమనిస్తాము. జ్ఞాపకాలు, ఆకాంక్షలకు, ఊహలకు మనసులో చిత్ర రూపాన్ని ఇచ్చి వాటి ప్రభావముచే సుడిగుండములో మన మనసు పడిపోవడం గమనిస్తాం. ఇలా జరిగినప్పుడు మన చుట్టూ ఉన్న వాస్తవాలకు దూరం అయి, ఆలోచనలు లేక ఊహాచిత్రపు ఉచ్చులో స్వయాన్ని చిక్కించుకుంటాము. ఈ విధంగా మనలో ఉన్న అహం పనిచేస్తుందత.ఇ మన ఆలోచనలతో లేక ఊహాచిత్రంతో మనమును జోడింపచేసి ఆవే మనముగా, మన ఆకాంక్షలే, మన గుర్తింపు అనే భావనలతో ఉన్నప్పుడు, మనలో అహం ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఈ రోజు నేను అహం నుంచి స్వయాన్ని స్వతంత్రముగా ఉంచుతాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement