Friday, May 17, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

నమ్మకము అంటే ఆత్మవిశ్వాసం మరియు వినయం సమ్మిళితం. నమ్మకం చెబుతుంది ‘సరిఅయిన విత్తనం నాటండి సరి అయిన ప్రయత్నం చేయడం’ కానీ విషయాలు ఎలా జరగాలో అలా జరుగుతాయి. నమ్మకం అంటే సకారాత్మకంగా ఉండటం కాదు, ఏదో ఒకటి అనుకోని కర్మ చేయడం, సహనాన్ని కలిగి ఉండటం, జీవిత నాటకంపై నమ్మకంతో దానిని ఉంచడం కర్మ యొక్క ఫలితంతో అతీతముగా ఉండడం. ఈ రోజు నేను నమ్మకంగా ఉంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement