Tuesday, April 23, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

దేహములో మరియు ప్రపంచములో మన మొక అతిథి..
గడియారపు ముల్లు నిరంతరమూ చేసే టిక్‌-టిక్‌ మన జీవనంలో కోతకు, అలాగే అది తరుగుతుందనే దానికి సూచన. ఈ దేహములో మరియు ప్రపంచములో మన మొక అతిథి. అతిథి తనకు లభించే సౌకర్యాలు, సాధనాలను తాత్కాలికమనే భావిస్తాడు వాటిలో మమత్త్వము పెంచుకోడు. అతనికి తెలుసు, నేను ఉండే స్థానము ఇద కాదని, ఇక్కడి నించి వేరొక చోటికి బయలుదేరడం నిశ్చితమని. అదే ప్రకారముగా మనము ప్రతి ఒక్కరము ఏ లోకము నుంచి వచ్చమో ఆ లోకమునకు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళడమూ నిశ్చితమే.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement