Sunday, May 19, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

మనం అన్ని సమయాలలో భౌతికంగా చరుకుగా ఉండటంతో అది నిశ్చలంగా కుర్చోలేక అసౌకర్యపు లక్షణంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎప్పటికీ కూర్చుని ఉంటేఉ జడత్వం వైపు దారి తీస్తుందేమో అనే భయం వల్ల కదులుతూనే ఉండాలనరే బలవంతం వల్ల, నిశ్చలత మరియు నిశ్శబ్దమును నివారించేందుకు మనం చేసే ప్రయత్నం లాగా అనిపిస్తుంది. ఈ బలవంతాన్ని అధిగమించాలని ఎంచుకుంటే, నిశ్చలంగా అయి ఆలోచించండి మరియు నిశ్శబ్దము అనుభవం చేయండి. జీవితం మన సొంతముగా, మనం దానికి పూర్తి యజమాని అనే భావన స్వయంలో నిండుతుంది. ఈ రోజు మౌనంగా కొన్ని క్షణాలు నా లోపలికి దృష్టిని నిలపడం ద్వారా, భౌతిక శక్తిని ఆధ్మాత్మిక శక్తిలోకి పరివర్తనం చెయ్యనివ్వండి.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement