Thursday, June 13, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృతగుళికలు (ఆడియోతో)…

మన చుట్టూ ఉన్న వాతావరణంలో అలజడి నెమ్మదించి, ఆలోచనలనే సాలెగూడు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ నిశ్శబ్దంలోనే మనం మంచి నిర్ణయాలు తీసుకోనగలుగుతాము. మన మనసులో ఆలోచనలు మనలో సందేహాలు, కలవరము కలిగిస్తాయి వాటినుండి తప్పించుకొని నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు మన ముందు పరిష్కారం స్పష్టంగా కనిపిస్తుది. నిశ్శబ్దంలోనే మనలోని పరిశీలనా శక్తి పనిచేస్తుంది తరువాత మన నిర్ణయాలతో పశ్చాత్తాప పడవలసిన అవసరం ఉండదు. ఈ రోజు నిశ్సబ్దంలో నిర్ణయాలు తీసుకుంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement