Saturday, October 5, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మనం రోజంతా చేసే పనులు సరి అయిన దారిలో నడుస్తున్నాయా లేక పక్క దారి పడుతున్నాయా అని గమనించటమే అత్యున్నతమైన స్వయమునకు జవాబుదారీగా ఉండడము. మనం దేనికి విలువనిస్తాము మరియు ఎలా మనం ప్రవర్తిస్తాము అనే విచక్షణ మన సత్య చేతన మరియు అహానికి మధ్యనున్న బేధము. వ్యక్తిగత జవాబుదారీతనమే అత్యున్నత ఆధ్యాత్మిక పురుషార్థము, ఈరోజు అత్యున్నతమైన స్వయంతో అమరిక చేసుకొనే అనుభవం చేస్తాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement