Thursday, June 20, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృతగుళికలు (ఆడియోతో)…

ఏదైనా విషయం పెద్దగా లేక చిన్నగా చేయడం మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది. మన సామర్థ్యానికి మించి సమస్యలు వస్తాయని, విషయాన్ని పెద్దగా ఊహించుకుంటే మన పరిణామం కుచించుకుపోతుంది. నన్ను నేను శక్తివంతునిగా మరియు సమర్థవంతునిగా భావించినప్పుడు కష్టమైన పరిస్థితులు కుదించుకుపోతాయి. ఈ రోజు నేనే విషయాల పరిణామాన్ని ఖచ్చితంగా సమం చేసే ప్రయోగం చేస్తాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement