కరుణా భావము కలిగినవారు, ప్రతి వారిలోని ప్రత్యేకతలను గుర్తించి వాటిని తమలో అభివృద్ధి చేసుకుంటారు. ఇతరులు సమస్యలలో ఉన్నప్పటికీ, వారిపై నిశ్చయము ఉంచి, వారిలోని మంచితనాన్ని మరియు ప్రత్యేకతలు పైన తమ దృష్టి పెట్టి, సౌమ్యముగా ప్రోత్సహించడం ద్వారా వారిపై వారికి నమ్మకం పునరుద్ధరించడానికి సహాయం చేస్తారు. కరుణామూర్తులుగా మనము ఎప్పుడూ ఎవరిని నిరాశ పరచకూడదు.
– బ్రహ్మాకుమారీస్
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి