Saturday, April 27, 2024

బ్రహ్మాకుమారీస్‌.. ”సంకల్ప – వికల్పాల నుండి ఎలా రక్షించుకొనగలము” (ఆడియోతో…)

మనం ఏకాంతంలో కూర్చొని ఆలోచనా సాగర మధనం చేసే అలవాటయితే పరచింతన, దోష దృష్టి, వ్యర్ధ చర్చలో సమయాన్ని, శక్తిని నష్టపరుచుకొనకుండా రక్షించుకొనగలము. మన బుద్ధి జ్ఞాన రసం త్రాగుటలో మునిగిపోవుట చేత వ్యర్థం సంకల్ప వికల్పాలు రావడానికి అవకాశమేది? కావున మనసు వ్యాకులత్వంతో, చంచలత్వంతో, వ్యర్థత్వం, సందిగ్ధత్వం నుండి రక్షించుకొనే పద్ధతి ఒక్కటే ”ఆలోచనా సాగర మధనం” అంతకు ముందు మన మనసులో పెంపొందిన వికారాలు నిర్జీవమవుతాయి. మనలోని సంకల్పాల తుఫానులు క్షీణించి శాంతిస్తాయి. విషయవాసనలు తొలిగిపోతాయి. ఎన్ని లాభాలు విచార సాగర మధనం వలన ఉన్నాయో చూడండి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement