Sunday, April 28, 2024

నేటి రాశి ప్రభ (8-11-21)

మేషం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సోదరులతో వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటు-ంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వాహన యోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది.

మిథునం: కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలోచికాకులు.

కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూర ప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్య భంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.

సింహం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు, విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

- Advertisement -

కన్య: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటు-ంబ సభ్యులతో తగాదాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశతప్పదు.

తుల: చిరకాల ప్రత్యర్థులు మిత్రులవుతారు. సంఘంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. వస్తు, వస్త్ర లాభాలు. పనులు చకచకా పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. నిర్ణయాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధు వర్గంతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు.

ధనుస్సు: పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితిమెరుగు పడుతుంది. సన్నిహితులతో సఖ్యత. వాహన యోగం. పోటీ -పరీక్షల్లో విజయం. వృత్తి, వ్యాపారాలుసాఫీగా సాగుతాయి.

మకరం: కుటు-ంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. కొన్ని పనులువాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులుతప్పవు.

కుంభం: శుభ వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు -కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. కోర్టు కేసుల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ఆస్తి వివాదాలు. సోదరులు, సోదరీలతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధవహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement